Ramateertham: Details about prestige of new idols in Ramatheerdham

#Ramateertham
#RamatheerdhamNewidols
#APTempleIncidents
#Chandrababunaidu
#APCMJagan
#andhrapradesh
#ysrcpgovernment
#COVID19
#LordRamaIdol
#ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామతీర్థం ఆలయంలోని విగ్రహాలను పునఃప్రతిష్టించేందుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం . ఆలయంలో ప్రతిష్టేందుకు నూతన విగ్రహాలను తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శిల్పులు సిద్ధం చేస్తున్నారు. కోదండ రాముడు, సీతాదేవి, లక్ష్మణ విగ్రహాల తయారీ దాదాపు పూర్తైంది. ఈ నెల 8న విగ్రహాలు తయారు చేయాల్సిందిగా దేవాదేయ శాఖ టీటీడీకి విజ్ఞప్తి చేయగా.., వెంటనే కంచి నుంచి కృష్ణశిలలను తెప్పించారు.